ఆది శంకరాచార్య గురువుగారి యొక్క జన్మ దినం వస్తున్నందున నన్ను ప్రపంచానికి తెలియ చేయాలనే ఇవన్ని చేస్తున్నావా శివయ్య!

ఆది శంకరాచార్య గురువుగారి యొక్క జన్మ దినం వస్తున్నందున నన్ను ప్రపంచానికి తెలియ చేయాలనే ఇవన్ని చేస్తున్నావా శివయ్య!

నేను అనుకున్న శివ ఇలాంటిది ఏదో నువ్వు చేస్తాని! 


🙏

.*

Shivoham*🙏🙏🙏

*అధికారి అంటేనే విష్ణువు తో సమానము*

1. మా అధికారి విధులకు రానిరోజు కూడా సంతకము చేసుకోవచ్చు - ఆ పైఅధికారి ఏమి చర్యలు  తీసుకోడు!

2. అధికారితో పనిచేసే వారు కూడా అలాగే సంతకాలు చేస్తారు - విచిత్రం ఏమిటంటే విధులకు రాని వాళ్లవి కూడా వచ్చిన వారు సంతకం చేస్తారు - పిల్లలు వాడే చిత్తు పుస్తకం లా మారింది హాజరు పట్టిక - వారి పై అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తారు - ఇది ఎందుకు జరుగుతున్నదో అర్థమైనదా శివయ్య.?

3. నేను అడిగితేనే నాకు డెప్యూటేషన్ ఆర్డర్ ఉత్తరులు ఇచ్చింది మరియు రిలీవ్ చేయ వద్దని మా అధికారికి చెప్పింది అతనే - అప్పడి నుండి మెమోలతో నన్ను ఇబ్బంది పెట్టడం మొదలయ్యింది - ఇది కూడా ఎందుకు జరుగుతున్నదో అర్థమైందా శివయ్య.?

4. పై అధికారి చెప్పడముతో అధికారి నా జీతం సగమే వేస్తానని బెదిరించడం జరిగేది నేను బ్రతిమాలితే ఆపేవాళ్లు - తర్వాత నాలుగు రోజుల జీతం కోత విధించి వెయ్యడం - అధికారి ఏది చెప్పినా పాపం రోబోల పనిచేస్తారు కార్యాలయ సిబ్బంది - వారు ఎదురు ప్రశ్నలు వేసి అడగలేరు - చిన్న ఉద్యోగులపై వారి యొక్క ప్రతాపం చూపిస్తారు -  ఇది కూడా ఎందుకు జరుగుతున్నదో అర్థమైందా శివయ్య.?

శివయ్య నువ్వు నన్ను నడిపిస్తున్నావు కాబట్టీ ఇలా - ఈ విషయాన్ని చెప్పినా నాకు సహకరించక పోగా ఇబ్బంది కలిగిస్తున్నారు - నాకు మనశాంతి లేకుండా చేస్తున్నారు శివయ్య - నీవేమో నన్ను ప్రపంచ శాంతి కోసం ఎన్ను కున్నావు!



Kota Ramalingaiah Shivoham>>>more






🙏
.*
Shivoham*
Everyone must remember the name of God Everywhere - Bhagavannam Smaran - Live with Nature  - Keep the 🌎 Alive  - 🌎 belongs to all Godly Creatures*🙏🙏🙏













Post a Comment

0 Comments