తెలంగాణలో ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం ముందు భారీగా మొహరించిన పోలీసు బలగం…

తెలంగాణలో ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం ముందు భారీగా మొహరించిన పోలీసు బలగం…

*తెలంగాణలో ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం ముందు భారీగా మొహరించిన పోలీసు బలగం…* *ఒక ఎమ్మెల్సీ &పార్టీ అధినేతగా తన పర్యటన షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఇంత భారీగా పోలీసులను మోహరించడం వెనుక అసలు ఉద్దేశ్యం ఏమిటి?* *మల్లన్న గారు ఖమ్మం జిల్లాలో ప్రజల మధ్యకి వెళ్లకూడదా?* *ప్రజల బాధలు వినకూడదా?* *లేక ప్రజల మధ్యకి వెళ్లి నిజాలు మాట్లాడితే బయటపడే విషయాలు ఎవరికైనా భయమా?* *ప్రశ్నలు అడిగితే పోలీసులు,ప్రజల కోసం పోరాడితే అడ్డంకులా?* *ఇది ప్రజాస్వామ్యమా? లేక ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ప్రయత్నమా?* *ప్రజల మధ్య నిలబడే నాయకుడిని అడ్డుకోవడం వల్ల నిజాలు మారవు!* *ప్రజల సమస్యలు మాత్రం అలాగే ఉంటాయి!* *#Telangana* *#TeenmaarMallanna* *#PrajaRajakeeyam* *#TRP* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments