తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ పేరిట దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వం హారికట్టాలి దాన్ని* *పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు పుట్టుకొచ్చి, రాజకీయ నాయకుల బినామీలకు కాంట్రాక్టులు*

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ పేరిట దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వం హారికట్టాలి దాన్ని* *పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు పుట్టుకొచ్చి, రాజకీయ నాయకుల బినామీలకు కాంట్రాక్టులు*

*తెలంగాణలో ఔట్‌సోర్సింగ్ పేరిట దోపిడీ వ్యవస్థ నడుస్తోంది. ప్రభుత్వం హారికట్టాలి దాన్ని* *పుట్టగొడుగుల్లా ఏజెన్సీలు పుట్టుకొచ్చి, రాజకీయ నాయకుల బినామీలకు కాంట్రాక్టులు* *కలెక్టర్ల ద్వారా సెట్టింగులు… చివరికి నష్టపోయేది మాత్రం సాధారణ ఉద్యోగి!* *“జీతం రావడమే కష్టమైతే… దాంట్లోనూ కమిషన్ కట్ అంటే ఇది ఏ న్యాయం?”* *శాసనమండలిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* *ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల్లో 3%–4% కమిషన్ కట్ వెంటనే ఆపాలి* *మధ్యలో ఉన్న ఏజెన్సీ వ్యవస్థపై పూర్తి విచారణ జరపాలి* *రాజకీయ బినామీలకు లబ్ధి చేకూర్చే కాంట్రాక్టులు రద్దు చేయాలి* *“ఉద్యోగి కష్టపడి సంపాదించిన జీతంలో కూడా కొట్టేస్తే అది దోపిడీ కాదా?”* *ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించాలి* *మధ్యలో బ్రోకర్ వ్యవస్థ పూర్తిగా తొలగించాలి* *🔥 “పని చేస్తున్నది ఉద్యోగి… లాభం పడుతున్నది ఏజెన్సీ ఎందుకు?” 🔥* *ఇది ఉద్యోగుల గౌరవం కోసం పోరాటం ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ దోపిడీ వ్యవస్థను అరికట్టాలి!*🔥 *🔥#తెలంగాణ రాజ్యాధికార పార్టీ!* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments