*📢 మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యల మీద శాసనమండలిలో మల్లన్న!*
*మొన్న ఇందిరా పార్క్ వద్ద జరిగిన ధర్నాలో ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు శాసనమండలిలో ప్రభుత్వం ముందు మీటర్ రీడింగ్ కార్మికుల సమస్యలను ప్రస్తావించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు.*
*తెలంగాణ రాష్ట్రంలో మీటర్ రీడింగ్ కార్మికులు రెండు వర్గాలుగా ఉన్నారు:*
*🔹 NPTCL – నెల మొత్తం పని*
*🔹 SPTCL – కేవలం 10 రోజుల పని మాత్రమే*
*ఇది మాత్రమే కాకుండ వారికి జీతాలు నేరుగా రావు,మధ్యలో ఔట్సోర్సింగ్ ఏజెన్సీల కమిషన్ వచ్చిన కొద్దిపాటి జీతంలో కూడ తీసుకుంటుంది*
*మల్లన్న గారి డిమాండ్:*
*✔️ ప్రభుత్వమే అవుట్ సోర్స్ వాళ్ళ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి*
*✔️ కార్మికులకు నేరుగా జీతాలు ఇవ్వాలి*
*✔️ అందరికీ నెల రోజుల పూర్తి పని కల్పించాలి*
*ఈ కార్మికులు ఎన్నో కష్టాలు, ప్రమాదాలు ఎదుర్కొంటూ కుటుంబాలను పోషిస్తున్నారు.*
*వెంటనే న్యాయం చేయాలి, వారి జీవితం స్థిరంగా చేయాలి.*
*🔥 “కష్టపడే కార్మికుడికి న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యత!” 🔥*
*🔥#తెలంగాణ రాజ్యాధికార పార్టీ 🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>