బీసీల చైతన్యం కదిలితే..* కుర్చీలు కదులుతాయి, కోటలు కూలుతాయి, అధికారం బహుజనుల పక్షాన నిలుస్తుంది..!

బీసీల చైతన్యం కదిలితే..* కుర్చీలు కదులుతాయి, కోటలు కూలుతాయి, అధికారం బహుజనుల పక్షాన నిలుస్తుంది..!

*బీసీల చైతన్యం కదిలితే..* కుర్చీలు కదులుతాయి, కోటలు కూలుతాయి, అధికారం బహుజనుల పక్షాన నిలుస్తుంది..! నామినేషన్ వేయాలంటే ధైర్యం ఉండాలి.. ఆ ధైర్యాన్ని ఇచ్చేది బీసీల మద్దతే అని ప్రత్యర్థులు గ్రహించే రోజు వచ్చింది..! మొన్నటి దాకా జెండాలు మోసిన భుజాలే.. రేపు జేజేలు అందుకునే నాయకులుగా మారుతుంటే ప్రత్యర్థులకు గుండె దడ మొదలైంది..! బీసీల చైతన్యం ఒక మండుతున్న అగ్నిపర్వతం.. అది పేలితే అగ్రవర్ణ రాజకీయాలు భస్మం కాక తప్పదు..! *- బీసీ ఉద్యమ నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments