*రేవంత్ రెడ్డి నీది నోరా.. తాటి మట్టా..* అధికారం రాకముందు చట్టం పేదవాడి చుట్టం అన్నారు.. అధికారం వచ్చాక అదే చట్టం పేరుతో పేదవాడి ఇంటిని బుల్డోజర్లతో తొక్కేస్తున్నారు..! నాడు టీవీ ఇంటర్వ్యూలలో క్రమబద్ధీకరణ గురించి వల్లించిన పొంకణాల మాటలు.. నేడు పేదోడి కన్నీళ్లలో కొట్టుకుపోయాయి.! *నోరా? తాటి మట్టా?* ఎన్నికల ముందు ఒక మాట.. గెలిచాక ఒక ఆట.. పేదవాడి గూడు కూల్చడమేనా మీ ప్రజా పాలన బాట?" సొంత డబ్బులతో పేదలు కట్టుకున్న గూడుని కూల్చే ధైర్యం ఉన్న ప్రభుత్వానికి.... ఆనాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే దమ్ము లేదా..? Telangana Rajyadikaa Party Telangana State