*ఈ సభ ఆమోదం లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేరు… కానీ గత ప్రభుత్వం సభకు తెలియకుండా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసింది!*
*దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు నా వద్ద ఉన్నాయి అధ్యక్షా… వెంటనే సమగ్ర విచారణ జరగాలి.*
*ఆఖరికి దేవుడి సొమ్ము కూడా వదల్లేదు అంటే ఇక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవాలి!*
*ప్రజల డబ్బు అంటే బాధ్యతతో వ్యవహరించాలి… ఇలా దుర్వినియోగం చేస్తే సహించేది లేదు.*
*నిజాలు బయటకు రావాల్సిందే… తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు!*
*మండలిలో TRP పార్టీ అధినేత గ్రాడ్యుయేట్ MLC తీన్మార్ మల్లన్న*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>