బీసీ సబ్ ప్లాన్ ఎక్కడ ?* *సంవత్సరానికి 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది ?*

బీసీ సబ్ ప్లాన్ ఎక్కడ ?* *సంవత్సరానికి 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది ?*

*బీసీ సబ్ ప్లాన్ ఎక్కడ ?* *సంవత్సరానికి 20 వేల కోట్ల బడ్జెట్ ఏమైంది ?* *గవర్నర్ ప్రసంగంలో బీసీల అంశం ఎందుకు లేదు? అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.* *కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, అదే అమలు చేయాలని మేము అడుగుతున్నామని ఆయన పేర్కొన్నారు. బీసీల అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని మండలిలో అయన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని డిమాండ్ చేశారు.* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments