*బీసీ విద్యార్థుల కోసం మండలి లో మాట్లాడుతుంటే మల్లన్న అడ్డుకుంటున్న స్పీకర్....*
బీసీల అంశం అంటే బహుశా అగ్రవర్ణ రెడ్డి స్పీకర్ గారికి ఉపన్యాసం లాగా అనిపిస్తుంది ఏమో...
అది మా వర్గాల బాధ,ఆవేదన ,ఆక్రోషం....
మా వర్గాల కోసం ఎలాగూ ఎవడు గొంతు విప్పడు అలాంటిది ఒకే ఒక్కడు మాట్లాడుతుంటే గొంతు నొక్కాలని చూస్తున్నారు....
అయినా కూడా మల్లన్న చెప్పాలనుకుంది ఎలాగైనా చెప్తాడు.. అదే అతని నైజం💯🔥
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>