*ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న బీసీ నాయకులకు, అధికార పార్టీలో ఉన్న బీసీ నాయకులకు, ఒక్కటే ధైర్యం ఆ దైర్యం పేరు తీన్మార్ మల్లన్న ✊*
*ఇన్నేళ్లుగా బీసీలను కేవలం అంకెలుగా చూసిన రాజకీయాలు,“నాయకత్వం చేయలేరు” అనే తప్పుడు భావన ఇప్పుడు కూలిపోతోంది 💥*
*10 సంవత్సరాల తర్వాత దొరల పార్టీలో ఉన్న ఒక బీసీ బిడ్డ శాసన మండలిలో ఇలా ధైర్యంగా మాట్లాడుతున్నాడు అంటే అది సాధారణ విషయం కాదు!*
*ఇది ఒక సంకేతం రేపటి రోజుల్లో అన్ని పార్టీలలో ఉన్న బీసీ నాయకులు ఒకటై బీసీల కోసం ఏర్పడిన పార్టీతో కలిసి బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడి ఫలితం ఎలా ఉంటుందో స్పష్టంగా మీకు చూపిస్తాం అన్నట్టు ఉంది*
*ఇప్పటివరకు బీసీలను చిన్నచూపు చూసిన వారికి ఇది హెచ్చరిక*
*ఈ నాయకుడి మాటలు మా యువతకు ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయి మన శక్తి మన చేతుల్లోనే ఉంది!💪*
*గ్రామ స్థాయి నుంచి మొదలు పెట్టాలి బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఇంటికి చెప్పాలి*
*🤝 ఐక్యతే మన బలం*
*🚩 2028 మన లక్ష్యం*
*“మన రాజ్యం మన హక్కు”*
*ఎవరేంతో… వారికంతా!*
*అన్ని వర్గాల అభివృద్ధి మన లక్ష్యం!*
*🔥 లేచి నిలబడే సమయం వచ్చింది బీసీ యువతా! 🔥*
*🔥తెలంగాణ రాజ్యాధికార పార్టీ🔥*
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>