పదివి, హోదా,అధికారం కావాలని కాదు.....ప్రజలకు ఏదో చేయాలనే ఆలోచన,తపన కలిగినవాడు మా మల్లన్న....
ఆయన పోరాటం వ్యక్తిగతం కాదు,వ్యవస్థలో మార్పు తేవడం కోసం, పేదల బ్రతుకుల్లో వెలుగు తీసుకురావడం...బ్రస్టు పట్టిన నీచపు రాజకీయాలను ప్రక్షాళన చేయడమే ఆయన అంతిమ లక్ష్యం...
ఆయన అడుగులో మేము సైతం...మల్లన్నతో✊🏻
0 Comments
Please leave your comments>>