*భువనగిరి నుండి తూర్కపల్లి వెళ్లే రహదారిపై భువనగిరి వద్ద ప్రమాదవశాత్తు యాక్సిడెంట్‌కు గురైన ఒక వ్యక్తిని గమనించిన వెంటనే MLC తీన్మార్ మల్లన్న గారు తన కాన్వాయ్‌ను ఆపి మానవత్వం చాటుకున్నారు.*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ అయిన మల్లన్న గారు స్వయంగా బాధితుడిని పరామర్శించి, వెంటనే తక్షణ వైద్యసదుపాయం అందేలా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి సమాచారం అందించారు,అలాగే పోలీసు సిబ్బందికి ఫోన్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.*
*అనంతరం బాధితుడు తన దీనస్థితిని వివరించగా, చలించిపోయిన మల్లన్న గారు తక్షణ సహాయం కింద రూ.10,000 నగదు అందజేశారు,ఇంకా ఎలాంటి సహాయం అవసరమైనా భువనగిరిలోని టీఆర్‌పీ నాయకులను సంప్రదించాలని సూచించారు.*
*ఈ సంఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన స్థానిక ప్రజలు “మల్లన్న గారు రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, నిజమైన ప్రజల మనిషి” అంటూ ప్రశంసలు కురిపించారు.*
*మానవత్వమే మహత్తర రాజకీయమని మరోసారి చాటిచెప్పిన తీన్మార్ మల్లన్న, ఈ ఘటన ప్రజల్లో విశేష స్పందన కలిగిస్తోంది.*
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*❤️🤝
తెలంగాణ సామాన్య ప్రజలకు ఆపద్బాంధవుడు దొరికినాడు - ఇతన్ని కాపాడుకోవడం మన మీద ఉన్న బాధ్యత, శివోహం*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>