నేను వస్తున్నా.....ఏదైతే గదైతది,చూసుకుందాం ఇగ 🔥
*కుమ్మేర మల్లన్న స్వామి జాతరలో రజక సోదరులపై జరిగిన దాడి తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలిచివేసింది. ముఖ్యంగా ఆ దాడిలో రెండు నెలల పసికందు ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదకరం, మనసును కలిచివేసే దుర్ఘటన.*
*ఈ అమానుష ఘటనను మా మీద జరిగినట్టుగానే భావిస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ రజక సోదరుల కోసం అండగా నిలుస్తోంది*
*నేడు నేను పార్టీ నాయకులు, కార్యకర్తలు నాగర్ కర్నూల్ జిల్లాలోని పోలీస్ స్టేషన్ వెళ్లి ఏదో ఒకటి తేల్చుకుంటాం!*
*బాధిత కుటుంబాలను పరామర్శించి,వారికి మనోధైర్యాన్ని కల్పిస్తాం*
*దేవుడి దర్శనానికి వెళ్లిన వారిని కులం పేరుతో అవమానించడం, దాడి చేయడం మాత్రమే కాదు, ఆ హింసలో అమాయక శిశువు ప్రాణం పోవడం మానవత్వానికే మచ్చ.*
*ఇటువంటి ఘటనపై బాధ్యులైన అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.*
*బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు, వారికి పూర్తి రక్షణ కల్పించే వరకు మా పోరాటం ఆగదు.*
*సమాజంలో ఎవరికైనా కులం పేరుతో అన్యాయం జరిగితే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందు నిలబడుతుంది.*
*అమాయకపు రోజులు పోయాయిరా తిరిగి మీ రెడ్డి లను గుడిలోకి రాకుండ తరిమె రోజులు తెస్తాం!*
🔥*ఈటె తో కొడితే పత్తర్ తో కొడతాం బిడ్డ*🔥
🔥*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>