బీసీలను చిన్నచూపు చూస్తూ, దొంగలుగా,చిల్లరగా, పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే ఇతర పార్టీలు మౌనంగా ఉండొచ్చు*

బీసీలను చిన్నచూపు చూస్తూ, దొంగలుగా,చిల్లరగా, పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే ఇతర పార్టీలు మౌనంగా ఉండొచ్చు*

*బీసీలను చిన్నచూపు చూస్తూ, దొంగలుగా,చిల్లరగా, పిచ్చి పిచ్చి కథనాలు రాస్తే ఇతర పార్టీలు మౌనంగా ఉండొచ్చు* *కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ మాత్రం మౌనంగా చూసే పార్టీ కాదు ఎదురు నిలిచే పార్టీ 🔥, మిమ్మల్ని తన్ని తరిమే దమ్మున్న పార్టీ* *🛑 బీసీలు అంటే బలహీనులు కాదు వెన్నెముక లాంటి వాళ్ళు ఈ రాజకీయ రణరంగంలో* *🛑 అవమానం చేస్తే ప్రతిస్పందన, దాడులు తప్పనిసరి* *🛑 గౌరవం ఇస్తే గౌరవం, దూషిస్తే దూకుడు!* *ఈనాడు పత్రికను ఇప్పుడు ఎవరునడిపిస్తున్నారో తెలియదు కానీ బీసీలను కించపరిచేలా ఇంకోసారి వార్తలు వస్తే మాటలతో కాదు ప్రజాస్వామ్యంగా గట్టి సమాధానం ఇస్తాం 💥*🔥 *బీసీల గౌరవం మీద ఎవరైనా ఆటలాడితే “సైలెంట్‌గా చూసే రోజులు పోయాయి”* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత & MLC తీన్మార్ మల్లన్న గారు*🔥 Telangana Rajyadikara Party Telangana State 🙏 .* Shivoham* 🌎 belongs to all Godly Creatures - Live with Nature - Keep the 🌍 Alive*🙏🙏🙏 *#BCSelfRespect* *#RespectBCs* *#TelanganaPolitics* *#NoMoreInsult* *#TRP*



Post a Comment

0 Comments