*పొద్దున మార్నింగ్ న్యూస్‌లో కనిపించిన “జూనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి” పరిస్థితి చూసి వెంటనే స్పందించిన ప్రజానాయకుడు 🔥తీన్మార్ మల్లన్న ❤️*
*వ్యాపారం కోసం ఆండ్రాయిడ్ మొబైల్ అవసరం ఉందని చెప్పగానే ఆలస్యం చేయకుండా కొత్త ఫోన్ కొనిచ్చిన TRP అధినేత MLC తీన్మార్ మల్లన్న గారి పెద్ద మనసు 🙏*🙏
*కొత్త ఫోన్ చేతిలో పట్టుకుని ఆనందంతో హైదరాబాద్ నుండి నల్గొండ తిరుగు ప్రయాణం అవుతున్నజూనియర్ వెంకటరెడ్డి!❤️*
*“నా పరిస్థితి చూసి మల్లన్న గారు ఈ ఫోన్ కొనిచ్చారు” అంటూ మొబైల్ షాప్ వాళ్లతో ఆనందంగా చెప్పిన దృశ్యం ❤️*
*📱 ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్*
*👏 చూసిన వారంతా ఒక్క మాటే*
*“శభాష్ మల్లన్న🤝🙏💚*
*ఇది నిజమైన ప్రజానాయకుడి లక్షణం ” 🔥*
*అడగకముందే అర్థం చేసుకుని ఆదుకునే నాయకుడు ఉంటే ప్రజలకు భయం ఎందుకు ❤️ అని కామెంట్స్ పెడుతున్నారు*❤️
🔥*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>