*అడగందే అక్కర తీర్చే మీ మంచి మనసును పొగడాలన్నా మాటలు చాలవు ❤️🔥*
*మరుగుజ్జు అసోసియేషన్ 25వ రజతోత్సవానికి తీన్మార్ మల్లన్న గారికి ఆహ్వానం*🙏
*కార్యక్రమానికి హాజరవుతానని హామీ ఇవ్వడమే కాదు!!!అడగకుండానే రూ.20,000 ఆర్థిక సహాయం ప్రకటించిన టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న ❤️*🙏
*సమస్యలు చెప్పుకుంటే వినే వాడు నాయకుడు*
*చెప్పకముందే చూసి అర్థం చేసుకుని తోడుగా నిలిచే వాడే నిజమైన ప్రజానాయకుడు* 🔥🤝
*తీన్మార్ మల్లన్న గారు మా ప్రజల నాయకుడు💚*❤️
🔥*#తెలంగాణ రాజ్యాధికార పార్టీ!*🔥
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>