ఎంతటి సమస్యైనా,ఎంత పెద్ద అన్యాయం అయినా* *తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం తలుపు తట్టిన క్షణం నుంచే బాధితులకు న్యాయం దారి కనిపిస్తుంది 💪*🔥

ఎంతటి సమస్యైనా,ఎంత పెద్ద అన్యాయం అయినా* *తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం తలుపు తట్టిన క్షణం నుంచే బాధితులకు న్యాయం దారి కనిపిస్తుంది 💪*🔥

*ఎంతటి సమస్యైనా,ఎంత పెద్ద అన్యాయం అయినా* *తీన్మార్ మల్లన్న గారి కార్యాలయం తలుపు తట్టిన క్షణం నుంచే బాధితులకు న్యాయం దారి కనిపిస్తుంది 💪*🔥 *పేదవాడి భూమిపై కన్నేసి అగ్రవర్ణాల అండదండాలతో కబ్జా చేయాలని ఎవరు ప్రయత్నించినా ఆ కబ్జాదారులకు పేదవారికి మధ్యలో అడ్డుగోడలా నిలిచే ధైర్యం ఉన్న నాయకుడు తీన్మార్ 🔥🤝* *🔥 “పేదవాడి భూమి కోసం నిలబడటం రాజకీయం కాదు అది మల్లన్న గుణం ” 🔥* *అణగారిన వారికీ అండ, అన్యాయానికి అడ్డుకట్ట,అక్రమార్కుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్న సింహ స్వప్నం 🦁*🔥🔥 *సహాయం కోసం ఎవరు వచ్చినా ఖాళీ చేతులతో పంపించడు,ధైర్యం ఇచ్చి,దారి చూపించి,పోరాడి గెలిపించే నాయకుడు మా తీన్మార్ 🔥✊* *🔥తెలంగాణ రాజ్యాధికార పార్టీ 🔥* Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments