ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి ఓట్లు వేయబోతున్న *ఓటరు మహాశ్రేయులారా....*
మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆ పాఠశాల స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసి ఓటు వేయండి.... సరైన బాత్రూమ్ లు ఉన్నాయా లేవా చూసి ఓటు వేయండి....పాఠశాల తరగతులు ఎలా ఉన్నాయో చూసి ఓటు వేయండి....పాఠశాల ఆవరణ ఎలా ఉందో చూసి ఓటు వేయండి....
మీ పిల్లలు చదువుకునే పాఠశాలలను మెరుగు పరచలేని నాయకులకు ఓట్లు వేస్తారా...???? బాగు చేసే వారికి ఓట్లు వేస్తారా...???
అంతిమ తీర్పు మీదే🙏🙏
Telangana Rajyadikara Party
Teenmar Mallanna
Telangana State
*_ మున్సిపల్ ఎలక్షన్స్ 📌*
0 Comments
Please leave your comments>>