రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో బరాబర్!* *ఈ తెలంగాణ నేల మీద బీసీలను మోసం చేసి ఎవరూ ఎక్కువ రోజులు నిలబడలేరు.*

రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో బరాబర్!* *ఈ తెలంగాణ నేల మీద బీసీలను మోసం చేసి ఎవరూ ఎక్కువ రోజులు నిలబడలేరు.*

*రేవంత్ రెడ్డి రాసి పెట్టుకో బరాబర్!* *ఈ తెలంగాణ నేల మీద బీసీలను మోసం చేసి ఎవరూ ఎక్కువ రోజులు నిలబడలేరు.* *బీసీ జాతుల ఆత్మగౌరవాన్ని తాకిన ప్రతి ఒక్కరికీ రాజకీయ సమాధి కట్టింది ఈ బీసీ వర్గాల ప్రజలే…* *ఇకమీదట కూడా అదే జరుగుతుంది!* *బీసీల ఓట్లు తీసుకుని, అధికారంలోకి వెళ్లి, మళ్లీ అదే బీసీలను పక్కన పెట్టే రాజకీయాలకు ఇక ఫుల్ స్టాప్.* *ఈసారి తీర్పు ఘోరంగా ఉంటుంది.!* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక్క పార్టీ కాదు…ఇది బీసీల ఆత్మగౌరవ ఉద్యమం!* *ఇది సామాజిక న్యాయం కోసం జరుగుతున్న మహా యజ్ఞం!* *అతి త్వరలో ఈ రాష్ట్రంలో బీసీ రాజ్యం వస్తుంది.* *అది మాట కాదు… ఇది ప్రజల సంకల్పం!* *బీసీల శక్తి ఏమిటో చూపించే రోజు దూరంలో లేదు!*❤️🔥🤝 Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments