ప్రైవేట్ విత్తనాల కంపెనీలు వేల కోట్ల లాభాల్లో ఉన్నాయి....ఆ విత్తనాలు వేసిన రైతులు మాత్రం అప్పులపాలై తనువు చాలిస్తున్నారు...

ప్రైవేట్ విత్తనాల కంపెనీలు వేల కోట్ల లాభాల్లో ఉన్నాయి....ఆ విత్తనాలు వేసిన రైతులు మాత్రం అప్పులపాలై తనువు చాలిస్తున్నారు...

ప్రైవేట్ విత్తనాల కంపెనీలు వేల కోట్ల లాభాల్లో ఉన్నాయి....ఆ విత్తనాలు వేసిన రైతులు మాత్రం అప్పులపాలై తనువు చాలిస్తున్నారు... ఇదే విషయమై చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి మేము మోసపోయాం అని చెప్తూ ఉన్నారు.... అసలు ఇందులో ఎలాంటి మోసం ఈ ప్రైవేట్ సీడ్స్ కంపెనీలు చేస్తున్నాయో తెల్సుకుందాం అని నేనే నేరుగా దిగినా... ప్రైవేట్ విత్తనాల వ్యవస్థ లాభాల్లో ఉన్నప్పుడు మరి ప్రభుత్వ వ్యవస్థ ఎలా ఉందో మీతో మాట్లాడి తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చా.. *_వరంగల్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments