బలహీన వర్గాల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం అంటున్న రాష్ట్ర ప్రభుత్వం???*
మా బీసీ ప్రజలు చెప్పేది ఒకటే...
మా వాటా మాకు రావాలి..!!
మేము మీ వర్గాల కోసం కట్టుబడి ఉన్నాం అనే ముచ్చట బంజేయండి ..
అసలైన ముచ్చట ఈ కట్లు ఇప్పితే కదా.. మా బీసీ ప్రజలు బాగుపడేది ...
మంత్రిగారు మా బీసీల లెక్కలు చూశాక మీ గుండెకు ఏమైనా నొప్పి అనిపిస్త లేదా..??
మా ఎంబీసీల పరిస్థితి చాలా ఘోరం...అధ్యక్షా
మా ఎంబీసీ లకు 1000 కోట్లు కేటాయించి... అందులో4 కోట్లు ఖర్చు చేశారు..??
ఈ అగ్రకుల నాయకులు బీసీలను అన్యాయం చేస్తున్నారు..!!
తెలంగాణ రాష్ట్రం వచ్చినా మా బ్రతుకులు మారలేదు... రాష్ట్రంలో మేము పౌరులం కాదా అధ్యక్షా??
*- శాసన మండలి లో గర్జించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
Please leave your comments>>