టీఆర్పీ మరో విజయం...💥* రవాణా శాఖలో చెక్ పోస్టుల్లో జరిగే అవినీతి గురించి మూడు నెలల క్రితమే ప్రస్తావించిన *MLC తీన్మార్ మల్లన్న గారు...*

టీఆర్పీ మరో విజయం...💥* రవాణా శాఖలో చెక్ పోస్టుల్లో జరిగే అవినీతి గురించి మూడు నెలల క్రితమే ప్రస్తావించిన *MLC తీన్మార్ మల్లన్న గారు...*

*టీఆర్పీ మరో విజయం...💥* రవాణా శాఖలో చెక్ పోస్టుల్లో జరిగే అవినీతి గురించి మూడు నెలల క్రితమే ప్రస్తావించిన *MLC తీన్మార్ మల్లన్న గారు...* ఆ శాఖలో అవినీతి యంత్రాంగం ఎలా పని చేస్తుందో మల్లన్న వివరించిన వీడియో వైరల్... స్పందించిన ప్రభుత్వం రవాణా శాఖ చెక్ పోస్టులను ఎత్తివేస్తూ నిర్ణయం... ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండవ విజయంగా మా పార్టీ భావిస్తుంది.. *_ తెలంగాణ రాజ్యాధికార పార్టీ* Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments