ప్రాజెక్టుల కట్టడాలతో ప్రజలకు ఎంత ఉపయోగం అన్న విషయం పక్కకు పెడితే అగ్రవర్ణాల రాజకీయ నాయకుల బొక్కసాలు మాత్రం కమిషన్లతో నిండుతుంది అనేది నిజం...
ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఏదో ఒక ప్రాజెక్ట్ తెర మీదకొస్తుంది...ఎందుకంటే అందులో వచ్చే వాటాలు కొన్ని వందల వేల కోట్లు...
ఇది అగ్రవర్ణాల మెదడులో పుట్టిన దోపిడీ ఆలోచన అన్న విషయం మన బీసీ సమాజం గ్రహించాలి
Telangana Rajyadikara Party
Telangna State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏