ఏయ్ రేవంత్ రెడ్డి...నువ్వు నిజంగా మొనగానివి ఐతే కేసీఆర్, కేటీఆర్,హరీష్ రావు ఈ ముగ్గురు రావులను దమ్ముంటే అరెస్ట్ చెయ్యి...
వాళ్లను అరెస్ట్ చేయడం నీకు చేత కాదు...ఎందుకంటే నువ్వు కూడా వాళ్ళు చేసిన పాపలు చేసిన వాడివే...
డేట్ రాశి పెట్టుకో వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ము,ధైర్యం నీ కాడ లేదు.. నవ్వు చేసేది అంత కాంప్రమైజ్ పాలిటిక్స్ మాత్రమే...
*_ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏