*అసలు ఎజెండా ఏది?*
*ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన రాజకీయ నాయకులు మీ స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను పిచ్చోళ్లను చేయాలని చూస్తున్నారా?*😡❌
*ఒకడిని ఒకడు ఘాటుగా విమర్శించడమే రాజకీయం అనుకుంటున్నారా?*
*ప్రజల సమస్యలపై మాట్లాడటం మీకు చేతకాదా?*
*కేసీఆర్ గారూ… అసెంబ్లీకి రావడం, రాకపోవడం మీ రాజకీయ ఎజెండానా?*
*రేవంత్ గారూ… విమర్శలు కాదు, మీరు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారు?*
*మీడియా ప్రజలను పక్కదారి పట్టించడానికే పని చేస్తోంది!*
*అసెంబ్లీ సమావేశాలు వస్తే చాలు ఎవడు పడితే వాడు ఒకటే విమర్శలు, ఒకటే డ్రామాలు!* 🙏🙏🙏
*ప్రజలారా గమనించండి* 🙏
*ఈ అగ్రవర్ణాల రాజకీయ నాయకులు బయటికి కొట్టుకున్నట్టు నటిస్తారు,*
*లోపల మాత్రం అందరూ ఒక్కటే!*
*ప్రజల సమస్యలు, ఉద్యోగాలు, ఇలాంటి మాత్రం ఎప్పుడూ పక్కన పడేస్తారు*🙏🤝💐💐
*తెలంగాణ రాజ్యాధికార పార్టీ*
Telangana Rajyadikara Party
Telangana State
0 Comments
🙏
.*
Shivoham*🙏🙏🙏