రేవంత్ రెడ్డి మాటలన్నీ* *ప్రజలమైన మన ముందే* *కానీ లోపల మాత్రం మరో రాజకీయమా?* *రెండు మాటలు రెండు విధానాలా?* *ఆధారాలన్నీ ప్రజాప్రతినిధులే ఇచ్చారంటే* *ఇంకా ఏమి కావాలి?*

రేవంత్ రెడ్డి మాటలన్నీ* *ప్రజలమైన మన ముందే* *కానీ లోపల మాత్రం మరో రాజకీయమా?* *రెండు మాటలు రెండు విధానాలా?* *ఆధారాలన్నీ ప్రజాప్రతినిధులే ఇచ్చారంటే* *ఇంకా ఏమి కావాలి?*

*రెండు సంవత్సరాలుగా ఆధారాలు అన్ని* *పక్కాగా ఉన్నా కేసీఆర్, హరీష్ రావులపై* *రేవంత్ రెడ్డి ఎందుకు ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవడం లేదు?* *రేవంత్ రెడ్డి మాటలన్నీ* *ప్రజలమైన మన ముందే* *కానీ లోపల మాత్రం మరో రాజకీయమా?* *రెండు మాటలు రెండు విధానాలా?* *ఆధారాలన్నీ ప్రజాప్రతినిధులే ఇచ్చారంటే* *ఇంకా ఏమి కావాలి?* *ఇంకా ఎవరి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు?* *అసెంబ్లీ సమావేశాల సమయంలోనే* *నోటీసులు ఇవ్వడం ఎందుకు?* *ప్రజల దృష్టి మళ్లించడానికేనా?* *లేక రాజకీయ డ్రామాలో భాగమా?* *గతంలో ఇచ్చిన నోటీసులతో* *ఏమైనా జరిగిందా?* *ఎవరికైనా శిక్ష పడిందా?* *లేదా ఇవన్నీ హెడ్‌లైన్ల కోసమేనా?* *ప్రజలారా గమనించండి*🙏 *ఇక్కడ పోరాటం కాదు, రాజకీయ సెట్టింగ్ జరుగుతోంది* *తెలంగాణ రాజ్యాధికార పార్టీ*

Post a Comment

0 Comments