🙏
.*
శివోహం*
సాయిబాబా అన్నం వండి పెట్టిండు - బిక్షం కూడా అడుక్కుండు - మొక్కలను పెంచి నీళ్లు పెట్టిండు - గాయాలకు మందు పెట్టిండు - హానికరమైన వ్యాధి వస్తే భాగు చేసిండు - తోటి జీవులకును కాపాడి రక్షించిండు - ఇలా చాల ధర్మమూ సత్యముతో కూడిన పనులు మనకొరకు ఎన్నో చేసి చూపించిండు - అర్ధం కానిచో అర్ధం చేయించి మరి చూపించిండు - సాయిబాబా ఎలాంటి ఆడంబరాలకు తావు లేకుండా జీవించి చూపించిండు -ఎవరిని ఎలా పూజించాలో నేర్చుకోండి - ఆలయాలలో యుండేవారైనా చెప్పండి - ఇది బాబా గారికి అయిష్టమని. 🙏🙏🙏
No comments:
Post a Comment