.*
Shivoham*
Keep the Earth ALIVE - How to LIVE* 🙏🙏🙏
COVID - 19 - Keep the Earth ALIVE and Change the lifestyle 🙏 .* Shivoham* Keep the Earth ALIVE - How to LIVE* Everyone must Remember the NAME of God anywhere* The Happiness & Pain of all Godly Creatures are same* If there is a problem between the two countries, the U.N should inform all nations about the issue and solve them. Whose Nation their Home. It's good - But we living on this Earth - It's should know. As we think! That's all - That is Country, Foreign or any Planets - Alliance! Now United Nation to take responsibility for Global Warming. If any Problem happens with other PLANETS. That must be addressed to all Countries & Solved them together. Earth belongs to Living & non living things - Not only Human* This earth is about 8400,000 inhabitants. It is not advisable to Harm for living & non living things, environment & You. Everything is worth it. The HARMFUL Experiments that you have taken on Country or land - Do not seem to be good for creature & Earth. This is our Home because we all living on the Earth. Now we are all Godly Creatures* 🙏🙏🙏 🙏 .* శివోహం* గమనిక:- COVID - 19 ఇదే మానవాళిని నాశనం చేస్తుంది అనుకోకండి - మీరు చేసే తప్పుల వల్ల గాలిలో కూడా రకరకాల వైరస్ వ్యాప్తి చెంది మానవులనే కాదు అన్ని జీవాలకు మరియు ప్రకృతికి కూడా హాని కలుగుతుంది - ఇప్పటి నుండి అయినా మానవుల వలే జీవించండి - ఈ భూమి మానవుల కోసమే కాదు - మారకండి ఆదిమానవుల వలే దయచేసి వినండి. 🙏🙏🙏 🙏 .* శివోహం* సముద్రాలను కలుషితం చేయకండి - వాటిపై నగరాలూ కట్టడం మంచిదికాదు - గుట్టలు పిండి చేయకండి - భూమిని డబ్బులున్నాయి అని ఎక్కువ కొనకండి - కంచె వేయకండి - కనీసం పశువులైన గడ్డి మేసేందుకు అనుమతించండి - పెద్ద పెద్ద నగరాలూ కట్టకండి - విదేశిలో యున్న పెద్ద పెద్ద నగరాలలో మనవాళ్ళు అక్కడ నివాసాలు అధిక ధరలో కొంటున్నారు అది మంచిది కాదు - ఒక సారి అలోచించి మనదేశం లోనే వ్యవసాయ భూములను పెంచండి వీటిని రియల్ ఈస్టేట్ గా మార్చి వ్యవసాయ రంగాన్ని నాశనం చేయకండి - భూమిపై యున్న వాతావరణాన్ని కాపాడుకోండి ఇది జీవితం - భూమి నుండి దొరికేవి అన్నీ మానవుల కోసమే కాదు - అన్ని ప్రాణులకూ మీలాగే నొప్పి మరియు ఆకలి ఉంటుంది - వాటి ఆహారాన్ని వాటికే వదిలేయండి - ఏది పడితే అది తినేయకండి - ప్రతీది మీరు తినేందుకు కాదు - అది తెలుసుకొని జీవించటం మంచిది - ఏ జీవులు ఎక్కడ జీవించాలో అక్కడే జీవించనీయండి - మీరు జీవిచేందుకు అడవులను నరకకండి - అందరు ఒక్క దగ్గరనే జీయించి అక్కడే ఎక్కువగా అభివృద్ధి చేయకండి - పల్లెలను అభివృద్ధి చేసి అక్కడే జీవోనోపాది కలిగించేందుకు ఎక్కువగా కృషి చేయండి. 🙏🙏🙏 ___________________________________________________________________________________________ COVID-19 EFFECT HUMAN RERUN TO PAVILION - ( HOMETOWN ) 🙏 .* శివోహం* COVID - 19 ఆడుతున్న ఆటను గమనించండి - దీని ఆట వీరి తోనే భూమిని, జీవాలను, ప్రకృతిని వినాశన చేసుకుంటూ అభివృద్ధి పేరుమీద చేసే ప్రయోగాలు NASA, SURGICAL, ROBOT, VIRUS మొదలగునవి చేసే దేశాలతోనే - ఇప్పుడైనా తెలుసుకొని మన సొంత ఊరికి వెళ్లి జీవించండి - తల్లి తండ్రుల సేవలు చేయండి వారి యొక్క సూచనలు పాటించండి 🙏🙏🙏 🙏 .* శివోహం* స్వర్గం కంటే సుఖమైనది అమ్మ నాన్నలతో, తమ ఊరి వాళ్ళతో కలిసి ఒకే దగ్గర జీవించడము - భూతల స్వర్గం న్యూ యార్క్ అని అంటారు కానీ మనకు స్వర్గమే అక్కరలేదు అది అవసరమా - అమ్మ నాన్నలను మన తోబుట్టువులను వదిలి విదేశాలకు వెళ్లి ఎంత సంపాయించినా అది సుఖమని అనుకోకండి - కలో గంజో తాగి కలిసి బ్రతకడం మంచిది - ఇప్పుడు మిమ్మలిని అనడం అంత మంచిది కాదు - దీనికి కారణం మన చదువులు - ఇప్పుడు చదివే కోర్సులు ఒక్కటి జీవితాన్ని, ప్రకృతిని, మానవాళిని, జీవులకు మరియు భూమికే కాదు విశ్వానికే హానికరం - దీనికి తోడు ప్రభుత్వాలు కూడా - పట్టణాల అభివృద్ధి కొరకు మంచి పంట పొలాలు, గుట్టలు, అడవులను కూడా నాశనం చేస్తున్నారు - ఐ టీ రంగాన్ని అభివృద్ధి చేసి మధ్య తరగతి పిల్లలను వారి తల్లి తండ్రులను కూడా రోడ్లపైకి వచ్చేలా చేసారు - ప్రకృతితో మమేకమై జీవించడము నేర్చుకోండి - వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయండి - పశువులను పెంచండి వాటి విలువ తెలుసుకుని వాటిని మంచిగా చూసుకండి - మీరు కొత్తగా ఏమి ప్రయోగాలూ చేయనక్కర లేదు - అన్ని పశువులతోనే వస్తుంది వాటితో వ్యవసాయం చేయండి చాలు - అన్ని మానవుల కోసమే అనుకోవద్దు వేరే జీవులు కూడా బ్రతకాలి - అన్ని మనకోసమే అని ప్రయోగాలూ మాత్రం చేయకండి. 🙏🙏🙏
0 Comments