Translate

Saturday, April 25, 2020

COVID - 19 in this movement please MAINTAIN the Government RULES


🙏 WISH YOU HAPPY BLESSED MONTH OF RAMADAN 2020 🙏 🙏 .* శివోహం* గమనిక:- ఇప్పుడు COVID - 19 మహమ్మారి నుండి బయట పడాలంటే అన్ని పండుగలు వివిధ మతాలవారు ప్రభుత్వ ఆదేశాలను పాటించి చేసుకోవడము మంచిది - దేశాలు అలాగే రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు మరియు పల్లెలు కలిసి ఒకే నిర్ణయాన్ని చర్చించి అమలు చేయాలి - అంతే కానీ ఇప్పుడు విమర్శించుకొనే సమయము కాదు - మానవులు ఇప్పుడు బ్రతికేందుకు ఆలోచించండి అంతే - వ్యతిరేకించు కోవడాలు, పగలు, ప్రతీకారాలు మొదలగునవి తర్వాత చూసుకోండి. 🙏🙏🙏 🙏 .* శివోహం* COVID - 19 - అంటువ్యాధి నుండి ప్రత్యక్షంగా ఎదురు నిలిచి విధులను నిర్వర్తిస్తున్నారు - ప్రస్తుతము వీరు ప్రపంచాన్ని, జీవులను రక్షించే వృత్తిలో ఉన్న దేవుళ్ళు - వీరిని కాపాడుకునే బాధ్యత ఇప్పుడు ప్రపంచములో యున్న మానవాళికి, ప్రభుత్వానికి మరియు ఐక్య రాజ్య సమితికి యున్నది - కావున ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి - ఈ పరిస్థితుల్లో ఐక్య రాజ్య సమితి తగిన చర్యలు చేపట్టాలి - ఈ వ్యాధిని వ్యాప్తి చేయాలనీ అనుకునే వారు కూడా ఉన్నారేమో వారిని కట్టడి చేయాలి - భూమిపై యున్న అన్ని దేశాలు ఒక్క తాటిపైకి తేవాలి - ఈ బాధ్యత మొత్తం ఐక్యరాజ్య సమితిపై యున్నది. 🙏🙏🙏


No comments:

Shivoham*

If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen

🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...