Translate

Sunday, April 26, 2020

COVID -19 - 2020 RETURN TO PAVILION - ( HOMETOWN )

🙏 .* శివోహం* COVID - 19 ఆడుతున్న ఆటను గమనించండి - దీని ఆట వీరి తోనే భూమిని, జీవాలను, ప్రకృతిని వినాశన చేసుకుంటూ అభివృద్ధి పేరుమీద చేసే ప్రయోగాలు NASA, SURGICAL, ROBOT, VIRUS మొదలగునవి చేసే దేశాలతోనే - ఇప్పుడైనా తెలుసుకొని మన సొంత ఊరికి వెళ్లి జీవించండి - తల్లి తండ్రుల సేవలు చేయండి వారి యొక్క సూచనలు పాటించండి 🙏🙏🙏 🙏 .* శివోహం* స్వర్గం కంటే సుఖమైనది అమ్మ నాన్నలతో, తమ ఊరి వాళ్ళతో కలిసి ఒకే దగ్గర జీవించడము - భూతల స్వర్గం న్యూ యార్క్ అని అంటారు కానీ మనకు స్వర్గమే అక్కరలేదు అది అవసరమా - అమ్మ నాన్నలను మన తోబుట్టువులను వదిలి విదేశాలకు వెళ్లి ఎంత సంపాయించినా అది సుఖమని అనుకోకండి - కలో గంజో తాగి కలిసి బ్రతకడం మంచిది - ఇప్పుడు మిమ్మలిని అనడం అంత మంచిది కాదు - దీనికి కారణం మన చదువులు - ఇప్పుడు చదివే కోర్సులు ఒక్కటి జీవితాన్ని, ప్రకృతిని, మానవాళిని, జీవులకు మరియు భూమికే కాదు విశ్వానికే హానికరం - దీనికి తోడు ప్రభుత్వాలు కూడా - పట్టణాల అభివృద్ధి కొరకు మంచి పంట పొలాలు, గుట్టలు, అడవులను కూడా నాశనం చేస్తున్నారు - ఐ టీ రంగాన్ని అభివృద్ధి చేసి మధ్య తరగతి పిల్లలను వారి తల్లి తండ్రులను కూడా రోడ్లపైకి వచ్చేలా చేసారు - ప్రకృతితో మమేకమై జీవించడము నేర్చుకోండి - వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయండి - పశువులను పెంచండి వాటి విలువ తెలుసుకుని వాటిని మంచిగా చూసుకండి - మీరు కొత్తగా ఏమి ప్రయోగాలూ చేయనక్కర లేదు - అన్ని పశువులతోనే వస్తుంది వాటితో వ్యవసాయం చేయండి చాలు - అన్ని మానవుల కోసమే అనుకోవద్దు వేరే జీవులు కూడా బ్రతకాలి - అన్ని మనకోసమే అని ప్రయోగాలూ మాత్రం చేయకండి. 🙏🙏🙏

No comments:

Shivoham*

If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen

🙏 .* Shivoham* If it comes to your house it doesn't matter if the food is not placed, see that this does not happen - It doesn't m...