Kota Ramalingaiah Shivoham
Showing posts with the label nestShow all
అంత గుబురుగ శంకు పుష్పాల తీగ పెరిగిన తరువాత పక్షులు గూడు కట్టి పిల్లలు చేసినవి..
Chicks have hatched in the bird's nest; their chirping can be heard.
ఆ పక్షి తన గూటికి ఎలా వెళ్లిందో నేను వీడియో తీశాను, చూడండి. I took a video of how the bird went to its nest, watch it.
పక్షి నివసించే గూడు ఇదే - ఇది మానవులు ఇతర జీవులకు ఇస్తున్న స్వేచ్ఛ.... This is the nest where the bird lives - this is the freedom that humans give to other creatures.
Look, if a bird has no place anywhere, it has found a place here.
నేను పక్షి గూడు లేదని చెప్పిన గదా - ఆ పక్షిని చూడండి - ఇప్పుడు మీరు చూస్తున్న పక్షి యొక్క కాళ్ల కిందనే రద్రమును చేసుకుని జీవిస్తున్నది.
 Unbelievable Bird Nests You Won’t Believe Exist
The birds have emptied the rented nest I gave them and left, look - We cleaned the nest and prepared it for re-renting.
Good Morning to all Godly Creatures  This bird slept in our house at night - రాత్రి ఈ పక్షి మా ఇంట్లో నిదురపోయింది.
The birds seen here were born in this nest, see - ఇక్కడ కనబడే పక్షులే ఈ గూడులో పుట్టినవి చూడండి.
They also learned that I don't harm the birds -Because they have built a nest where I sit during the day.  నేను పక్షులకు హాని కలిగించను అనే విషయాన్ని అవి తెలుసుకున్నాయి - ఎందుకంటె రోజు నేను కూర్చునే వద్ద గూడును కట్టుకున్నావి.
ఇన్ని రోజులకు ఈ రోజు పక్షి తన గూడులోకి పోతుండగా నా వీడియోకు చిక్కింది, చూడండి. After all these days, today I caught a bird going into its nest on my video, watch it.
Good morning - listen, it's probably children screaming. శుభోదయం - పిల్లలు అయినవేమో అరుస్తున్నవి, వినండి.
Birds are making Friendship  నేను ఇక్కడ కూర్చున్న కానీ పక్షులు తమ యొక్క గూడులోకి వెళ్తున్నవి, చూడండి. I am sitting here, but the birds are going to their nests, look.
నేను తన గూడువద్ద కూర్చున్నానని!  పోవడానికి ఆలోచిస్తున్న పక్షిని,  చూడండి.
Second day of Ganesh Navratri festival - Look, the nest I rented to the birds is visible from here too.
ప్రస్తుతానికి పచ్చ గడ్డిని తెచ్చి గూడులో పక్షులు వేసుకున్నాయి - ఇక రోజు చూడాలి. For now, the birds have brought green grass and put it in the nest - we'll see what happens next.
ఈ పక్షే నేను ఇచ్చిన కిరాయి గూడులో ఉంటుంది - ఇంకా పరిచయాలూ కాలేదు అందుకే ఇలా! - నేను గూడు వద్దనే కుర్చున్నందుకు చూస్తున్నది.
We bought a nest in this bush and built it, adapting it to their needs and living there. ఈ పొదలోనే గూడును కొని మేము పెట్టాము దాన్ని వారియొక్క వసతికి తగ్గట్టు మార్చుకొని జీవిస్తున్నాయి.
Look, the birds are building a nest where I sit -  నేను కూర్చునే వద్ద పక్షులు గూడును నిర్మించు కుంటున్నాయి, చూడండి.
Load More That is All