పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన G.O 97 పై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చే మార్పుపై మండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని కోరిన విద్యార్థులు

పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థకు సంబంధించిన G.O 97 పై వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యా విధానంలో ప్రభుత్వం తీసుకొచ్చే మార్పుపై మండలిలో మాట్లాడాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని కోరిన విద్యార్థులు తప్పకుండా మీ తరుపున మాట్లాడుతా, ఎట్టి పరిస్థితుల్లో కూడా G.O 97 అమలు జరగనియ్యా అని హామీ ఇచ్చిన మల్లన్న విద్యార్థులకు ఇచ్చిన హామీ మేరకు శాసనమండలిలో G.O 97 రద్దు చేయాల్సిందే అని డిమాండ్ చేసిన తీన్మార్ మల్లన్న తలొగ్గిన ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీ లో పాలిటెక్నిక్ విద్యను కలపబోమని,పాత విధానంలోనే విద్యను కొనసాగిస్తాం అని స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం Teenmar Mallanna Telangana State

Post a Comment

0 Comments