గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం తెలిపే సమయంలో మండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు

గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం తెలిపే సమయంలో మండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు

గిగ్ వర్కర్ల బిల్లు ఆమోదం తెలిపే సమయంలో మండలిలో ప్రభుత్వానికి పలు సూచనలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు అనవసరంగా గిగ్ వర్కర్ ID బ్లాక్ చేస్తే కార్మికుడికి న్యాయం ఎలా చేస్తారని ప్రశ్నించారు కార్మికుడు ప్రభుత్వానికి అపీల్ చేసుకునే తక్షణ అవకాశం కల్పించాలని మండలి వేదికగా ప్రభుత్వానికి సూచించారు నేడు గిగ్ వర్కర్ల కోసం తీసుకొచ్చిన 12 ప్రత్యేక పాలసీలో తీన్మార్ మల్లన్న గారు లేవలెత్తిన రెండు అంశాలను ప్రభుత్వం ఆ పాలసీలో చేసింది #thankyou #teenmarmallanna #mlc Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments