దీని వెనుక గుట్టలు, పుట్టలు,చెట్లు మరియు చెరువులు అన్నీ మాయం..!! అడిగితే... . ..
ఒక దిక్కు చౌటుప్పల్ మొత్తం పర్యావరణం నాశనం అయ్యిందని అంటారు మరి....!!
ప్రశ్నించే వారిని అధికారంలో ఉన్నవారు ఏదైనా చేయగలరు...!! నచ్చచెప్పడం ద్వారానో, బలవంతం ద్వారానో—లేదా, అవసరమైతే, ఒకరిని భూమి మీద నుండి పూర్తిగా తుడిచిపెట్టేయడం ద్వారా కూడా.
🙏
.*
Shivoham*
Live with Nature - Earth belongs to all Godly Creatures - Keep the Earth Alive* 🙏🙏🙏
Come with nothing, and Shall leave with nothing—Why such devastation?
ఏమీ లేకుండా వచ్చి, ఏమీ లేకుండానే వెళ్ళిపోతారు—అలాంటప్పుడు ఈ విధ్వంసం దేనికోసం?


0 Comments
Please leave your comments>>