మోత్కూర్ బ్రేకింగ్: _ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ..!_ *తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.!* అనాజీపురం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటన..

మోత్కూర్ బ్రేకింగ్: _ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ..!_ *తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.!* అనాజీపురం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటన..

మోత్కూర్ బ్రేకింగ్: _ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కారును ఢీకొట్టిన లారీ..!_ *తీన్మార్ మల్లన్నకు తప్పిన పెను ప్రమాదం.!* అనాజీపురం వద్ద శుక్రవారం చోటుచేసుకున్న ఘటన.. మల్లన్న కారు నడుపుతున్న డ్రైవర్ బన్నీ మరియు మల్లన్న అత్యంత సన్నిహితుడు రంగన్న ఉన్నట్లు సమాచారం... ఇద్దరికీ తీవ్ర గాయాలు పరిస్థితి విషమం... మల్లన్న కారు తర్వాత మరో కారును ఢీకొట్టిన లారీ.. మరో కారులో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు.. చిన్నారికి తప్పిన ప్రమాదం.. రెండు రోజుల క్రితమే కాంగ్రెస్ సర్పంచ్‌తో టిఆర్పి పాదయాత్ర సందర్భంగా గొడవ.. ఇది కేవలం రోడ్డు ప్రమాదమేనా..? లేక మరేదైనా కుట్ర కోణం ఉందా..? లారీ ప్రమాదంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న టీఆర్పీ నాయకులు.. మల్లన్న పాదయాత్ర సమయంలోనే ఘటన జరగడంపై చర్చ.. ప్రమాదం వెనుక అసలు కారణాలేంటి..? కుట్ర ఆరోపణలపై తేలాల్సిన వాస్తవాలేంటి..? పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు...





 

Post a Comment

0 Comments