అసలు ఈ మెడికవర్ వైద్యశాల ఎవంది..?
మూడు పార్టీలకు (కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్) మెడికవర్ తో ఉన్న సంబంధాలు ఏంటి..?
మెడికవర్ వైద్యశాలల్లో ప్రజల ప్రాణాలు పోవడానికి కారకులు ఎవరు..?
ప్రైవేట్ వైద్య మాఫియాను అరికట్టాల్సిన ప్రభుత్వాలే వాటిని దగ్గరుండి ప్రారంభోత్సవాలు చేస్తుంటే..ప్రజల ప్రాణాలు ఇట్లనె పోవా🤷♂️
ఆ వైద్యశాలల్లో ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం ముమ్మాటికి అగ్రవర్ణ పార్టీలే కారణం అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ బల్ల గుద్ది చెప్తుంది💯
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>