అప్పుడు అయ్య మీద ప్రేమతో అదే దొరసాని మాట్లాడిన మాటలు👆🏻
ఇప్పుడు అయ్య మీద కోపంతో ఇదే దొరసాని మాట మార్చి మాట్లాడుతున్న మాటలు 🫣
కండువా మారినప్పుడు వీళ్ళ మాటలు కూడా మారుతాయి
దొంగల కుటుంబం,దోపిడి కుటుంబం
తెలంగాణ రాష్ట్ర సామాన్య ప్రజలారా ఇకనైనా మారండి ఇటువంటి మాటలు విని...!

0 Comments
Please leave your comments>>