బంగారు తెలంగాణ' కాదు...కుక్కలు చింపిన ఇస్తరాకు... చేసిండు కేసీఆర్ కాక..!* మీకు కోట్ల పడగలు... మాకు వైన్ షాపుల లైన్లు...

బంగారు తెలంగాణ' కాదు...కుక్కలు చింపిన ఇస్తరాకు... చేసిండు కేసీఆర్ కాక..!* మీకు కోట్ల పడగలు... మాకు వైన్ షాపుల లైన్లు...

*బంగారు తెలంగాణ' కాదు...కుక్కలు చింపిన ఇస్తరాకు... చేసిండు కేసీఆర్ కాక..!* మీకు కోట్ల పడగలు... మాకు వైన్ షాపుల లైన్లు... ఇదా మన సామాన్య బీసీలకు దక్కిన సామాజిక న్యాయం.? ఇంటికో ఉద్యోగం అడిగితే లాఠీ దెబ్బలు... గల్లీకో వైన్ షాపు పెడితే ప్రగతి విజయాలా.? బతికుంటే బండకేసి కొట్టి... చస్తే ఐదు లక్షలు కుమ్మరిస్తరా.? శవాల మీద పేలాలు ఏరుకునే వింత పథకం.! మద్యం మత్తులో మా యువత... ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ వీళ్ళు రాష్ట్రాన్ని దోచుకుంటున్న దొంగల ముఠా కల్వకుంట్ల కుటుంబం... *కెసిఆర్ పాలన పై తీన్మార్ మల్లన్న... నిప్పులు....🔥* Teenmar Mallanna Telangana State





 

Post a Comment

0 Comments