వీళ్ళు మారరు సామాన్య ప్రజలే మారాలి..!!! *నిరుపేదోడి కడుపు కొట్టింది నిజమే...!* ఆనాడు పేదల భూములు అక్రమించింది మా రెడ్ల జాతే అని ఒప్పుకున్న సీఎం రేవంతం రెడ్డి...

వీళ్ళు మారరు సామాన్య ప్రజలే మారాలి..!!! *నిరుపేదోడి కడుపు కొట్టింది నిజమే...!* ఆనాడు పేదల భూములు అక్రమించింది మా రెడ్ల జాతే అని ఒప్పుకున్న సీఎం రేవంతం రెడ్డి...

వీళ్ళు మారరు సామాన్య ప్రజలే మారాలి..!!! *నిరుపేదోడి కడుపు కొట్టింది నిజమే...!* ఆనాడు పేదల భూములు అక్రమించింది మా రెడ్ల జాతే అని ఒప్పుకున్న సీఎం రేవంతం రెడ్డి... *రేవంత్ రెడ్డి మాటల్లో ఇంకా వీడని ఆనాటి పెత్తందారీ వాసనలు.!* మా తిరగబడ్డ జాతికి నీతులు చెప్తావా రేవంత్.? నాడు భూములు అక్రమించిన చరిత్ర మీది.! నరనరాల్లో అహంకారం, నాలుకపై పెత్తందారీ తనం.. పేదల రక్తం కూడు తిన్న చరిత్ర మీది....నాడు భూములు గుంజుకున్న వారసత్వాన్ని గుర్తుచేస్తున్న... రేవంతం మాటల్లో వెలుగుచూసిన ఆనాటి నైజం... Note: ఇలా కేరింతలు కొట్టే వాళ్ళు సామాన్యులు - ఇది మరితే వాళ్ళ ప్రసంగానికి ఎవరు ఉండరు.. Shivoham* 🙏 .* Shivoham* Live with Nature - Earth belongs to all Godly Creatures - Keep the 🌎 alive* 🙏🙏🙏 Telangana State





 

Post a Comment

0 Comments