ప్రభుత్వాల తాట తీసి, గల్లా పట్టి ప్రశ్నించే దమ్ము ఒక్క యువతకే ఉంది.!*మీరు రోడ్ల మీదకి రాకుండా..!

ప్రభుత్వాల తాట తీసి, గల్లా పట్టి ప్రశ్నించే దమ్ము ఒక్క యువతకే ఉంది.!*మీరు రోడ్ల మీదకి రాకుండా..!

*ప్రభుత్వాల తాట తీసి, గల్లా పట్టి ప్రశ్నించే దమ్ము ఒక్క యువతకే ఉంది.!*మీరు రోడ్ల మీదకి రాకుండా..! రాజకీయ పవర్‌తోనే బతుకులు మారుతాయి..యువత చదువుతో పాటు రాజకీయం చేయడం మన హక్కు.! మన భవిష్యత్తును డిసైడ్ చేసేది రాజకీయమే. అంబేద్కర్‌ చెప్పిన 'మాస్టర్ కీ' మన చేతికి రావాలి..! అన్యాయాలపై తిరగబడండి.. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే దమ్ము, ధైర్యం యువతకే ఉంది.! Genz ఉద్యమాలతో ఉరకలెత్తండి.. ప్రజాద్రోహ పాలకులను నడిరోడ్డుపై నిలదీయండి.! సోషల్ మీడియాను అల్లాటప్పాగా వాడొద్దు.. సమాజపు అన్యాయాలపై దాడి చేసే ఆయుధంగా మార్చండి.! ఓట్లు వేసే గొర్రెల్లా కాదు.. రేపు వ్యవస్థను రూల్ చేసే సింహాల్లా ఎదగాలి.! ప్రజలకు ఇచ్చిన హామీలపై పాలకుల చొక్కాలు పట్టుకోండి.. ఎదురించే దమ్ము చూపించండి.! *ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో తీన్మార్ మల్లన్న....* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments