80 ఏండ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న వారిని దిగిపో అంటే అధికార రుచి తెలిసిన రెడ్డి,రావులు అంత సింపుల్ గా దిగిపోవడానికి ఇష్టపడుతాయా...???

80 ఏండ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న వారిని దిగిపో అంటే అధికార రుచి తెలిసిన రెడ్డి,రావులు అంత సింపుల్ గా దిగిపోవడానికి ఇష్టపడుతాయా...???

80 ఏండ్లుగా అధికారాన్ని అనుభవిస్తున్న వారిని దిగిపో అంటే అధికార రుచి తెలిసిన రెడ్డి,రావులు అంత సింపుల్ గా దిగిపోవడానికి ఇష్టపడుతాయా...??? అస్సలు... అందుకే ఈ రాజ్యం మెజారిటీ ప్రజలమైన మాది అంటున్న వారిపై వాటి పెంపుడు కుక్కలతో దాడులు చేపిస్తూనే ఉంటాయి...ఐతే ఆ పెంపుడు కుక్కలకు తెలియనిది ఏంటంటే తీన్మార్ మల్లన్న కోట్లాడుతున్నది వారికోసమే అని ఐతే మేము ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై తిరిగి దాడి మాత్రం చేయము...ఎందుకంటే వాళ్ళు కూడా మా జాతుల బిడ్డలే కదా,ఆ స్పృహ మాకుంది💯 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments