*“ఉప్పల్ రోడ్ ఏ దసరాకు పూర్తి చేస్తారు?” అని తీన్మార్ మల్లన్న గారు శాసన మండలిలో ప్రశ్నిస్తే…*
*సమాధానం చెప్పాల్సిన చైర్మన్‌ది నవ్వుడే నవ్వుడు!*
*ప్రజలు ఏళ్లుగా రోడ్డు కోసం ఇబ్బందులు పడుతుంటే…ప్రభుత్వం మాత్రం దసరా ఎప్పుడు వస్తుందో చెప్పలేని పరిస్థితి!*
*ప్రజల సమస్యకు సమాధానం లేక… చైర్మన్ నవ్వు — ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం!*
*ప్రజల తరఫున ప్రశ్నించే గొంతు శాసన మండలిలో ఒక్కటే… అది తీన్మార్ మల్లన్న!*
*#TeenmarMallanna #MLC #UppalRoad #GovernmentFailure #PrajaGonthuka*
Telangana State

0 Comments
Please leave your comments>>