ఎటువంటి కారణం లేకుండా ఒక దళిత బిడ్డ తాటికొండ రాజయ్యను మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి అవమానించిన చరిత్ర కేసీఆర్ ది
దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దళిత జాతిని వాడుకున్నది బిఆర్ఎస్ పార్టీ
#teenmarmallanna #mlc #legislativecouncil #telangana
Teenmar Mallanna
Telangana State

0 Comments
Please leave your comments>>