ఈ దోపిడీదారులు ఉన్నంత కాలం, ఉచిత విద్య మరియు వైద్య సేవలు అందుబాటులో ఉండవు.
*లక్ష్యం..బీసీ రాజ్యాధికారం...మార్గం ఉచిత విద్య-వైద్యం ..తగ్గేదే లేదంటున్న ప్రజా నాయకుడు మల్లన్న.!*
పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులు విద్యా, వైద్య రంగాలను దోచుకుంటుంటే...
వ్యవస్థల మధ్య సామాన్యుడి తరఫున నిలబడ్డ ఏకైక మొనగాడు మల్లన్న...
అన్ని రంగాల్లో వాళ్లే ఉంటే, మనమెక్కడున్నాం.?' అని ఆయన అడిగిన ప్రశ్న ఒక వర్గానిది కాదు, యావత్ బహుజన లోకపు ఆత్మగౌరవ గర్జన.!
ఇంత మంచిగా సామాన్యుల కోసం కొట్లాడుతుంటే... తట్టుకోలేక కొన్ని అమ్ముడుపోయిన యూట్యూబ్ ఛానళ్లు మల్లన్నపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు..
కానీ కోట్ల మంది బహుజనుల గుండె ధైర్యమైన మల్లన్నను ఈ చిల్లర విషప్రచారాలు ఆపలేవు..!
పేదవాడికి ఉచిత విద్య, వైద్యం అందే వరకు, బీసీలకు రాజ్యాధికారం దక్కే వరకు విశ్రమించని నిజమైన ప్రజా నాయకుడు మన తీన్మార్ మల్లన్న.!
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>