బీసీలు అందరూ తప్పకుండా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడాలి*😤👆🏻

బీసీలు అందరూ తప్పకుండా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడాలి*😤👆🏻

*బీసీలు అందరూ తప్పకుండా ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడాలి*😤👆🏻 తెలంగాణలోని 43 నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం ఓటర్లు కోటి ఇరవై లక్షల పై చిలుకు అందులో బీసీ ఓటర్లు 69,54,864 అంటే 57.70% మంది....కానీ ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు అదే 7,41,950 అంటే 6.16% మంది ఓటర్లు ఉన్న రెడ్లు...కానీ 43 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఇగ 13 నియోజకవర్గాల్లో కేవలం 22,387 అంటే 0.65% ఉన్న వెలమల ఓట్లు...అక్కడ 13 మంది వెలమ ఎమ్మెల్యేలు 3 నియోజకవర్గాల్లో 37,967 అంటే 2.92% ఉన్న కమ్మలు.... అక్కడ ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు... ఇది సామాజిక న్యాయమా...?? అందుకే *తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ 59 నియోజకవర్గాల్లో సర్జికల్ స్ట్రైక్ 59* ప్రారంభించింది💥 Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments