స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై,& నవీన్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై,& నవీన్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్యలు

స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాత మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై,& నవీన్ కుమార్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చర్యలు తీసుకోవాలని శాసన సభలో తీర్మానించిన నేపధ్యంలో... శాసన మండలిలో నిర్వహిస్తున్న కీలక ఓటింగ్ లో పాల్గొనడానికి సమయం తక్కువగా ఉండడంతో తన కార్యాలయం నుండి స్కూటీ నడుపుతూ శాసన మండలికి వెళ్లి ఓటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న *ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments