పార్టీలతో సంబంధం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అధ్యక్ష...* ఇల్లు పేదవాడి హక్కు... రాజకీయాలకి తాకట్టు పెట్టే వస్తువు కాదు.!

పార్టీలతో సంబంధం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అధ్యక్ష...* ఇల్లు పేదవాడి హక్కు... రాజకీయాలకి తాకట్టు పెట్టే వస్తువు కాదు.!

*పార్టీలతో సంబంధం లేకుండా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి అధ్యక్ష...* ఇల్లు పేదవాడి హక్కు... రాజకీయాలకి తాకట్టు పెట్టే వస్తువు కాదు.! లంచాల గుప్పిట్లో పేదవాడి సొంతింటి కలను నలిపేయకండి.! పార్టీల రంగులు చూసి కాదు, పేదరికం చూసి ఇండ్లు ఇవ్వండి.! *-టీఆర్పీ చీఫ్,ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State

Post a Comment

0 Comments