*తీన్మార్ మల్లన్న చెప్పిన సత్యం..బీసీల రాజ్యాధికారమే మన లక్ష్యం.!*
మన బీసీ బిడ్డలంతా చట్టసభల్లో ఉండాలి, మన సీట్లు మనమే కొట్లాడి సాధించుకోవాలి.!
*బీసీ ప్రజలారా మేల్కొనండి..! 🫵*
అగ్రవర్ణ నాయకులు వాళ్ల సీట్లు కాపాడుకోవడానికి కుట్రలు చేస్తుంటే....
అగ్రవర్ణల పిల్లలు ఏ ఊర్లో సర్పంచ్ కావాలి, ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కావాలని వాళ్ళు పీఠాల కోసం కొట్లాడుతుంటే..
మన బీసీలు ఇంకా చందాల కోసం, ముక్క-చుక్క దావత్‌ల కోసం తిరగాలా?
చందాల కోసం చేతులు చాపడం ఆపేసి.. చట్టసభలను ఏలే రాజ్యాధికారం కోసం పంజా విసరండి..!
ఎవడో ఇచ్చే భిక్ష మనకు వద్దు..

0 Comments
Please leave your comments>>