వెయ్యి రోజుల దొంగ కాంగ్రెస్ పాలనలో బీసీలకు ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు జరిగినై..???
ముదిరాజ్, బెస్త,గౌడ,మున్నూరుకపు,యాదవ,కుర్మ,పద్మశాలి,రజక, నాయిబ్రాహ్మణ,విశ్వకర్మ తదితర కులాలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమైనై..??
సమాధానం చెప్పు దొంగల ముఠా అధ్యక్షుడా,బీసీల ద్రోహి రేవంత్ రెడ్డి
Teenmar Mallanna
Telangana Rajyadikara Party
Telangana State

0 Comments
Please leave your comments>>