ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ కౌన్సిల్ కాదు...ప్రజల జీతాగాడు,నేను ప్రజల జీతగాన్ని

ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ కౌన్సిల్ కాదు...ప్రజల జీతాగాడు,నేను ప్రజల జీతగాన్ని

*ఎమ్మెల్సీ అంటే మెంబర్ ఆఫ్ కౌన్సిల్ కాదు...ప్రజల జీతాగాడు,నేను ప్రజల జీతగాన్ని* GO.No 97 గురించి నా దృష్టితో ఉంది...ఈ నెల 7 నుండి మండలి సమావేశాలు ఉన్నాయ్, నేను లేసి మాట్లాడతా,నువ్వు చూడు ఎలా ఉంటదో🔥 ప్రభుత్వం మెడలు వంచైన సరే..ఆ GO సంగతి చూస్తా💯 *_తీన్మార్ మల్లన్న* Teenmar Mallanna Telangana Rajyadikara Party Telangana State





 

Post a Comment

0 Comments